చరిత్రలో ఈరోజు 29-04-2016


అంతర్జాతీయ నృత్య దినోత్సవం. 

1689 షాజహాన్ ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ నిర్మాణానికి పునాదిరాయి వేశాడు. ఇది 1646 పూర్తయింది. 

1848 భారత ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మ జననం. 

1939: నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతపార్టీని స్థాపించారు. 

1945 జపాన్ దళాలు రంగూన్ వదిలి వెళ్లాయి. 

1954 టిబెట్ చైనాలో అంతర్భాగమేనని భారతదేశం అంగీకరించింది. 

1957: నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ నాగ్పూర్లో ప్రారంభించారు. 

1998: భారతదేశం, మయన్మార్ సరిహద్దు భద్రతకు సంబంధించి కొన్ని ఒప్పందాలను చేసుకున్నాయి. వాటి అమలుకు ఇరుదేశాలు ఆమోదం తెలిపాయి. 

2003: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్య మరణం.

No comments:

Post a Comment