సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ పరిధిలోని ఆయుర్వేద రీజినల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఇ టానగర్) వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వా నిస్తున్నది.
సీనియర్ కన్సల్టెంట్స్ (ఆయుర్వేద)-6 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 50,000/
జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)-6 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏఎంఎ స్ ఉత్తీర్ణత.
పే స్కేల్ రూ. 30,000/
ఫార్మసిస్ట్-8 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి డిప్లోమా (ఫార్మసీ), డిప్లొమా ఇన్ ఆయుర్వేదలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
పేస్కేల్: రూ. 18,000/
మల్టీ టాస్కింగ్ స్టాఫ్-8 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్లో ఉత్తీర్ణత.
పేస్కేల్: రూ. 10,000/
డాటా ఎంట్రీ ఆపరేటర్-1 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (హిందీ)లో ఉత్తీర్ణత.
పే స్కేల్, రూ. 18,000/
ఎంపిక:రాత పరీక్ష అభ్యర్ధులు మే 3, 2016న జరిగే పరీ కకు హాజరు కావాలి.
దరఖాస్తు; ఆఖలైన ద్వారా
No comments:
Post a Comment