1818-అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు, 20 నక్షత్రాల జాతీయ జెండాను నిర్ధారించింది.
1905-కాంగ్రా భూకంపంలో 20,000 మంది ప్రజలు మృతిచెందారు.
1917-యూఎస్ సెనేట్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనేందుకు అంగీకరించింది.
1920-జెరూసలెంలో అరబ్లు యూదులపై దాడి చేశారు.
1980-పనామాలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన.
1949-జోర్గాన్, ఇజ్రాయెల్ యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకం చేశాయి.
1955-బ్రిటిష్ గవర్నమెంట్ ఇరాక్తో మిలటరీ ఒప్పందంపై సంతకం చేసింది.
1960-సెనెగల్ ఫ్రాన్స్ నుండి విడిపోయి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
1966-యూఎస్ నేవాడలో అణుపరీక్ష ప్రయోగాన్ని నిర్వహించింది.
1975-మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించారు.
No comments:
Post a Comment