హైదరాబాద్ లోని Sync apps online ads pvt ltd కంపెనీ నందు టెలికాలర్ కావలెను
కంపనీ పేరు : Sync apps online ads pvt ltd
జీతం: 7000
అనుభవం: 1 ఇయర్స్ అనుభవం అవసరం
వివరణ:
30 మంది టెలికాలర్స్ కావలెను కనీసం 1 సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి . ఫ్రేషేర్స్ కూడ అప్లై చేసుకోవొచ్చు .
ఓపెనింగ్: ౩౦
చిరునామ: బేగుంపేట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 1, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ||, ప్రకాశం నగర్, రాజ్ బోలారం, హైదరాబాద్.
No comments:
Post a Comment