1672-నెదర్లాండ్ పై ఫ్రాన్స్ యుద్ధం ప్రకటించింది.
1896-1500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్లో మొట్టమొదటి అధునిక ఆధునిక ఒలంపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
1917-మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీపై యూఎస్ యుద్ధం ప్రకటించింది.
1928-డీఎన్ఏను కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జన్మించాడు.
1919-రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మహా గాంధీ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు నిచ్చా ఇది మొట్టమొదటి సమ్మె
1980-ఉపు చట్టాలను ఉల్లంఘిస్తూ గాంధీ దండి వద్ద ఉప్పను తయారు చేసి ఆరెస్టు అయ్యారు. ఈ ఉద్యమంలో నెలరోజుల్లో లక్షమంది జైలుకి వెళ్లారు.
1997-యూఎస్ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ నామ్ సదస్సు కోసం న్యూఢిల్లీ వచ్చారు.
2000-ఎల్పీజీని ఆటో ఫ్యూయల్గా వాడుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.
2011-దక్షిణ భారత సినిమా నటి సుజాత మరణం
No comments:
Post a Comment