సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎల్ఆర్ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక ప్రాతిపదికన గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్/టెక్నా లజీ), టెక్నీషియన్ (డిప్లామా)లో అప్రెంటిస్ చేయడానికి అర్హులైన అభ్య రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: సీఎల్ఆర్ఐ అనేది పరిశోధనా పత్రాలు, పేటెంట్ల పరంగా ప్రపంచం లోనే అతిపెద్దతోలుపరిశోధన సంస్థ.
మొత్త ఖాళీలు: 28
గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్/టెక్నాలజీ)-18 ఖాళీలు
టెక్నీషియన్ (డిప్లోమా)-10 ఖాళీలు
భాగాలు: ఎలక్టికల్ అండ్ ఎలక్షానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్షానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, లెదర్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంటల్, లైబ్రరీ సైన్స్
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి బీఈ, బీటెక్/ డిప్లోమా (ఎలక్టికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, లెదర్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, ఎన్విరాన్మెంటల్ లైబ్రరీ సైన్స్)లో ఉత్తీర్ణత
వయస్సు: 24 ఏండ్లకు మించరాదు
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా, వెబ్ సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసు కొని, దానికి సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి ఇంటర్వ్యూ జరిగే రోజు పర్సనల్ అధికారి వద్దకు హాజరుకావాలి.
CSIR-Central Leather Research Institute, Chennai Triple Helix Auditorium
ఇంటర్వ్యూతేదీ: ఏప్రిల్ 18
No comments:
Post a Comment