ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం), పూణే  కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
రీసెర్చ్ అసోసియేట్స్: 7
రీసెర్చ్ ఫెలోస్: 12 - 
జూనియర్ రీసెర్చ్ ఫెలో: 4 
పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడవచ్చు. 
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 30


No comments:
Post a Comment