1629: సుసా శాంతి ఒప్పందంపై ఇంగ్లాండ్, ఫ్రాన్స్ సంతకం చేసాయి.
1792 ఫ్రాన్స్ ఆఫ్రియాపై యుద్ధం ప్రకటించింది.
1893: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ జననం.
1939: సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు జననం.
1948 చట్టం పరిధిలోనే అటమిక్ ఎనర్జీని భారతదేశంలో అమలు చేయాలని నిర్ణయించారు.
1963: ప్రముఖ చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు రాహుల్ సాకృత్యాయన్ మరణం.
No comments:
Post a Comment