హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీరాజ్ పీజీడీఆర్డీఎంలో ప్రవేశాల కోసం నోటిఫికే షన్ విడుదల చేసింది.
వివరాలు: భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధిమంత్రిత్వశాఖ పరిధిలోని ఎన్ఐఆర్డీపీఆర్ ఈ కోర్సును ఆఫర్ చేస్తుంది.
కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్ మెంట్ మేనే జ్మెంట్ -- ఆగస్టు 2018 నుంచి జూలై 2017 వరకు.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీ త. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఆగస్టులోగా ఫలితాలు వచ్చే అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోగ్రామ్ కాలవ్యవధి: ఏడాది. ఇది ఫుల్‌టైం రెసిడెన్షియల్ ప్రోగ్రాం.
ఎంపిక: ప్రవేశపరీక్ష ద్వారా
పరీక్షకేంద్రాలు: హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చె దిమాపూర్, గువాహటి, జైపూర్, జమ్మూ కోల్‌కతా, లక్నో న్యూ పాట్నా పుణె, తిరువనంతపురం
దరఖాస్తు; ఆన్లైన్ / ఆఫ్‌లైన్‌లో చివరితేదీ: మే 18
No comments:
Post a Comment