పాండిచ్చేరి యూనివర్సిటీలో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికే షన్ విడుదలైంది.
వివరాలు: 2018 -17 విద్యాసంవత్సరానికి ఈ ప్రవేశాలు
కోర్సులు: ఎం.ఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీఏ, ఎంటెక్ ఎంబీఏ, ఎంఎ ల్ఐఎస్, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్.డబ్ల్యూ ఎంపీఏ ప్రోగ్రామ్స్
వీటితో పాటు ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ పోగ్రామ్స్, పీహెచ్డీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్లైన్లో
ఎంపిక: ఆన్లైన్ బేస్ట్ ఎగ్జామ్
చివరితేదీ: ఏప్రిల్ 30
పరీక్షతేదీలు: మే 27, 28, 29
No comments:
Post a Comment