అసిస్టెంట్ (హెచ్ఆర్) పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
అసిస్టెంట్ (హెచ్ఆర్) 29
అర్హత ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు నిమిషానికి 40 పదాల వేగంతో టైపింగ్ సామర్ధ్యం, కంప్యూటర్ పరి జ్ఞానం అవసరం. క్లరికల్ విభాగంలో కనీసం రెండేళ్లు అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏప్రిల్ 2016 నాటికి 30 ఏళ్లకు మించ కూడదు.
ఎంపిక రాత పరీక్ష టైపింగ్ టెస్ట్ ఆధారంగా,
దరఖాస్తు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు
చివరి తేది: 29 ఏప్రిల్
No comments:
Post a Comment