హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ లేబొరేటరీ యానిమల్ సైన్సెస్ లేబొరేటరీ యానిమల్ టెక్నీషియన్ ట్రెనింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
సీట్ల సంఖ్య: 16
వ్యవధి: జూన్ 15 నుంచి జూలై 29 వరకు.
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. హిందీ/ ఇంగ్లీష్‌లో ప్రొఫిషియెన్సీ ఉండాలి.
దరఖాస్తు: వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసు కోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఏప్రిల్ 15
No comments:
Post a Comment