కోల్ ఇండియాకు చెందిన సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
4 జూనియర్ ఓవర్మన్: 148
మైనింగ్ సిర్దర్ 349
డిప్యూటీ సర్వేయర్ 40
అసిస్టెంట్ ఫోర్మన్ (ఎలక్ట్రికల్): 143
ఎలకీషియన్ సాపేక్యటివ్)/టెక్నీషియన్ 198 
అర్హత పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో సర్టిఫికెట్ డిప్లామా/ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
జూనియర్ ఓవర్మన్, మైనింగ్ సిర్ధార్ పోస్టులకు గ్యాస్ టెస్టింగ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ తప్పనిసరి. 
వయసు: 18 - 30 ఏళ్లకు మించకూడదు. 
ఎంపిక: రాత పరీక్ష ద్వారా, 
ఆన్లైన్ రిజిస్టేషన్ కు చివరి తేది: ఏప్రిల్ 30 


No comments:
Post a Comment