ఐఐటి బాంబేలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే పరిధిలో పనిచేస్తున్న ఇండస్ట్రియల్ రిసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ సెంటర్ (ఐఆర్పీసీ) ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

వివరాలు: మొత్తం పోస్టులసంఖ్య:7

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ సైన్స్, లా, కామ క్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కంప్యూటర్ స్కిల్స్లో పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేండ్లనుంచి ఐదేండ్ల వరకు అనుభవం ఉండాలి 

వయస్సు: 27 ఏండ్లకు మించరాదు

ఎంపిక:రాత పరీక్ష/ఇంటర్వ్యూ

దరఖాస్తు ఆన్లైన్ ద్వారా

చివరితేదీ: ఏప్రిల్ 7

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment