హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్ బీటీ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు:
ఫెసర్లు - 1
అసిస్టెంట్ ప్రొఫెసర్లు - 4
విభాగాలు: కంప్యూటింగ్ టెక్నాలజీస్ అండ్ ఆర్కిటె కర్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్, డేటాబేస్ సిస్టమ్స్ నెట్వర్క్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ అస్యూరెన్స్ సైబర్ సెక్యూరిటీ, ఎలక్రానిక్ పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్, బిగ్ డేటా, సోషల్ నెట్వర్క్స్ అండ్ ఎనలిటిక్స్ మొదలైనవి.
దరఖాస్తు: వెబ్ సైట్లో సూచించిన నమూనాలో దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేది: 20 మే
No comments:
Post a Comment