1616 : ప్రముఖ నాటకరచయిత విలియం షేక్స్పియర్ మరణం.
1858 : ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత మాక్స్ షాంక్ జననం.
1851: కెనడా మొదటి పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.
1935. పోలీష్ రాజ్యాంగాన్ని స్వీకరించింది.
1938 : ప్రముఖ నేపథ్యగాయని ఎస్. జానకి జననం.
1992 : ప్రముఖ సినిమా దర్శకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత భారతరత్న సత్యజిత్ రే మరణం.
1955 అణ్వాయుధాల తయారీని నిలిపివేయాలని బాండుంగ్‌లో జరిగిన ఆసియన్- ఆఫ్రికన్ సదస్సులో భారతదేశం తీర్మానం చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment