ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండూమ్ టెక్నాలజీలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండూమ్ టెక్నాలజీలో రాష్ట్ర అభ్య రులకు కేటాయించిన సీట్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.

కోర్సు: హ్యాండూమ్ అండ్ టెక్నాలజీ డిప్లొమా

కాలపరిమితి; మూడేండ్లు

రాష్ట్రానికి కేటాయించిన సీట్లు - 8

అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.

వయస్సు 2018, జూలై 18 నాటికి 15 - 23 ఏండ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు నిర్ణీత నమూనాలో

చివరితేదీ: జూన్ 10

తరగతులు ప్రారంభం: జూలై 10

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment