పే స్కేల్: రూ. 30,000/
సపోర్ట్ పర్సన్స్-8 పోస్టులు (తెలంగాణ, చతీస్గఢ్)
అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్టీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, అండ్ ఎలక్ట్రానిక్స్లో బ్యాచి లర్ డిగ్రీలో ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో 2 నుంచి 8 ఏండ్ల అనుభవం ఉండాలి. లోకల్ లాంగ్వేజీలో పరిజ్ఞానం ఉండాలి
పే స్కేల్ : రూ. 25,000/
అప్లికేషన్ఫీజ:రూ. 500/- ఎస్సీ, ఎస్టీ, పీడబ్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక: రాత పరీక్ష,
ఇంటర్వ్యూ దరఖాస్తు ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ:మే 2
No comments:
Post a Comment