మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు - మినిస్టీ ఆఫ్ డిఫెన్స్‌కు చెందిన సీనియర్ క్వాలిటీ ఎష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ (జనరల్ స్పోర్ట్స్) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్
మొత్తం పోసుల సంఖ్య: 5
అర్హతలు: పదోతరగతిలో ఉత్తీర్ణత, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి
ఎంపిక : రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత పర్సనల్ అధికారికి పోస్టు ద్వారా పంపాలి.
చివరి తేది: ఏప్రల్ 18 నుంచి 21 రోజులు
The SQAO, Senior Quality Assurance Estt (GS), DGQA Complex, Pazhavanthangal PO, Chennai-600 114
No comments:
Post a Comment