న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైని' ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
పోస్టుల సంఖ్య: 183
విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-75
ఎలక్టికల్-32
ఎలక్రానిక్స్- 26
కెమికల్- 28
ఇన్స్రుమెంటేషన్-12
ఇండస్టియల్ అండ్ ఫైర్ సేఫ్టీ-10
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో నాలుగేళ్ల పుల్టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
ఆన్లైన్ రిజిస్తేషన్: ఏప్రిల్ 25 - మే 15
No comments:
Post a Comment