చరిత్రలో ఈరోజు 03-05-2016

1832 ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ జననం.

1939: సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించారు. 

1947: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) స్థాపించారు. 

1969: భారత మూడో రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం. 

1969: వి.వి.గిరి రాష్ట్రపతిగా నియమితులయ్యారు. 

1980 మొట్టమొదటి సారిగా ఆవిరియంత్రంతో నడిచే రైలు మొదలైంది.

No comments:

Post a Comment