1767: కర్ణాటక సంగీత విద్వాంసుడు త్యాగరాజు జననం. 
1799: ప్రముఖ మైసూరు రాజు టిప్పసుల్తాన్ మరణం. 
1947: ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు జననం 
1979 ఇంగ్లాండ్ ఎన్నికలలో మార్గరెట్ థాచర్ ఘన విజయం సాధించారు. 
1979:ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం మరణం.
1854: మొదటిసారిగా అధికారికంగా స్టాంప్ను కోల్కత్తాలో విడుదల చేశారు. మొదటి మోడ్రన్ పోస్ట్ఆఫీస్ను స్థాపించారు.
1990: సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కావేరి వాటర్ సమస్యపై ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని సూచించింది.
1992 ఆర్థిక, వ్యాపార రంగాల్లో ఐదేళ్ల పరస్పర సహకారానికి సంబంధించి ఇండియా, రష్యా ఒప్పందంపై సంతకం చేశాయి.


No comments:
Post a Comment