చరిత్రలో ఈరోజు 06-05-2016

1856. ఉత్తర ధృవాన్ని చేరిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన రాబర్ట్ పియరీ జననం.

1861: మోతీలాల్ నెహ్రూ జననం.

1948: కాశ్మీర్ సమస్యపై ఓటింగ్ నిర్వహించాలని భద్రతా మండలి చేసిన సూచనను భారతదేశం తీవ్రంగా వ్యతిరేకించింది.

1952 డా. రాజేంద్రప్రసాద్ భారత రాష్ట్రపతిగా మళ్లీ ఎంపికయ్యారు.

1954 మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరుగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.

1965: డా. జాకీర్ హుస్సేన్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

No comments:

Post a Comment