భారత్ ఎలక్రానిక్స్ లిమిటెడ్ సోలార్ పవర్ అండ్ సిస్టమ్ ప్రాజెక్టులో కాంట్రాక్టు ప్రాతిపదికన డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి భారత్ ఎలక్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) నోటిఫికే షన్ విడుదల చేసింది. 
డిప్యూటీ ఇంజినీర్ ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికే షన్ ఇంజినీరింగ్ - 4, 
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 4, 
మెకానికల్ ఇంజినీరింగ్ - 2
కాంట్రాక్టు వ్యవధి. మూడేళ్లు
దరఖాస్తు ఆన్లైన్లో
చివరి తేది: 12 మే


No comments:
Post a Comment