ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీ సెస్ (ఏఎఫ్ఎంఎస్) షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా కెప్టెన్ ర్యాంక్ (నేవీ/ఎయిర్ ఫోర్స్) హోదాలో ఉద్యోగం.
ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీ సెస్ కమిషన్ ఆఫీసర్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్లో ఉత్తీర్ణత. 2016 మే 31 నాటికి ఇంటర్న్షిప్ను కూడా పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్లో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం కలిగి ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లోమా (ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీ.ఎమ్.డీఎన్బీ, డీఎల్ఓ డీఓఎమెస్, డీఏ)లో ఉన్నతవిద్యలో ఉత్తీర్ణత ఉన్నవారుకూడా దరఖాస్తుచేసుకోవచ్చు షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్:ఈ పోస్టులకు పురుష, మహిళా అభ్యర్థులు చర ఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు 2018 డిసెంబర్ 31 నాటికి 45 ఏండ్లకు మించరాదు
పీస్కీల్; సుమారు రూ.78,000 (నెలకు).
ఈ ప్రాథమిక పేలోడీఏ, గ్రేడ్ పే. మెడికల్ సర్వీస్ పే, హౌస్ రెంటల్ అలవెన్స్లు, ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్లు, రేషన్ అలవెన్స్లు, కిట్ మెయింటెన్స్ అలవెన్స్లు కలుపబడి ఉంటాయి.
ఇంటర్వ్యూజరిగే ప్రదేశం:ఢిల్లీ,
అప్లికేషన్ఫీజ:రూ.200/
దరఖాస్తుఆన్లైన్లో ఈ-అప్లికేషన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మే 24
No comments:
Post a Comment