సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) ఖాళీగా ఉన్న టెక్నీషి యన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దర ఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పోసుల సంఖ్య:20
టెకీషీయన్-8 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-4)
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సర్వే ఎలక్టీషియన్, డ్రాఫ్ట్ మెన్, సివిల్ ఇంజినీరింగ్లో ఐటీఐ సర్జి ఫికెట్ సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి
వయస్సు; 2016 జూన్ 27 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్;రూ. 5,200-20, 200+ గ్రేడ్ పే రూ. 1900/
టెక్సికల్ అసిస్టెంట్-12 పోస్టులు (జనరల్-6, ఓబీసీ-5, ఎస్టీ-1)
అర్హత: మూడేండ్ల డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, ఎలక్టికల్ ఇంజినీ రింగ్లో ఉత్తీర్ణత సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి
వయస్సు:2016 జూన్ 27 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్;రూ. 9,800-84,800+ గ్రేడ్ పే రూ. 4200/
అప్లికేషన్ఫీజ:రూ. 500/- (డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో)
ఎంపిక:రాత పరీక్ష/ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్
దరఖాస్తుఆన్లైన్ ద్వారా, వెబ్ సైట్ నుంచి ఆన్లైన్ హార్డ్కాపీలను డౌన్ లోడ్ చేసుకొని అవసరమైన సెల్స్ అటెస్టెడ్ కాపీలు, డిమాండ్ డ్రాఫ్ట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పోస్ట్ ద్వారా పంపాలి
CONTROLLER OF ADMINISTRATION. CENTRAL ROAD RESEARCH INSTITUTE. NEW DELHI
దరఖాస్తులకు చివరితేదీ:జూన్ 27
చివరితేదీ:జూలై 18
No comments:
Post a Comment