మినీరత్నహోదా కలిగిన ఎస్జేవీఎన్ లిమిటెడ్ ఖాళీగా ఉన్నమేనేజర్, ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దర ఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పోస్టు పేరు సీనియర్ మేనేజర్/మేనేజర్ (ఎన్విరాన్మెంట్)-1 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ (ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత లేదా ఎన్విరాన్ మెంటల్ ఇన్ గ్రాడ్యు యేట్, పోస్టు గ్రాడ్యుయేట్, డిప్లొమాలో ఉత్తీర్ణత. ఎమ్మెస్సీ (ఎన్విరా న్మెంట్ సైన్స్, లైఫ్ సైన్సెస్, బాటనీ, జువాలజీ)లో ఉత్తీర్ణత.
ఎగ్జిక్యూటివ్టైయినీ (ఫైనాన్స్): 5 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఎంబీఏ (ఫైనాన్స్) లేదా సీఏ. ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత.
వయస్సు: 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూద్వారా -
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: మే 5
ఆన్లైన్ హార్ట్కాపీలను పంపడానికి చివరితేదీ: మే 20
No comments:
Post a Comment