IISERKO కోల్ కతా పీహెచ్డీ ప్రోగ్రామ్'లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ఐఐఎస్ఈఆర్, కోల్కతా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యు కేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్), కోల్ కతా పీహెచ్డీ ప్రోగ్రామ్'లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

విభాగాలు: బయాలజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజికల్ సైన్సెస్, స్పేస్ సైన్సెస్. 

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ గేట్/ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్/ జేఆర్ ఎఫ్/డీఎస్టీ-ఇన్స్పెర్/ జెస్ట్ స్కోరు ద్వారా, 

ఆన్లైన్ రిజిస్టేషన్ప్ చివరి తేది: ఏప్రిల్ 17 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment