ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మినిస్త్రీ ఆఫ్ ఎంహెచ్ఆర్టీకి చెందిన సంత్ లొంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ డిప్లొమా విభాగాలు: కెమికల్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, టెలివిజన్ మెకానిక్, ఫాం డ్రీ అండ్ ఫర్లింగ్ ఫడ్ ప్రాసెసింగ్ ෂථඩි ప్రిజర్వేషన్ మొదలైనవి.
బీఈ, బీఈ(లేటరల్ ఎంట్రీ), ఎంటెక్
ఎంబీఏ విభాగాలు: మార్కెటింగ్, హెచ్ఆర్, మెటీరియల్ మేనేజ్మెంట్, లేబర్ వెల్ఫేర్డ్ అండ్ ఇండస్టియల్ రిలేషన్స్
ఎమ్మెస్సీ
పీహెచ్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: మే 6 (సెట్-1, 1ఎ, 3) : జూన్ 15 (సెట్-5)
No comments:
Post a Comment