హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్)- ప్రాజెక్ట్ సైంటిస్ట్ (ఒప్పంద ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 21
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో/ బ్రాంచుల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంఎస్సీ, పని అనుభవం.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష/ ట్రేడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్.
చివరి తేది: 27.08.2018
వెబ్‌సైట్: www.nird.org.in
Home
నోటిఫికేషన్స్
పీ జీ జాబ్స్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్- ఖాళీలు: 21 NIRD, హైదరాబాద్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్- ఖాళీలు: 21 NIRD, హైదరాబాద్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment